సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి కి గత 34 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల హుండీ ల ఆదాయం నేడు, మంగళవారం హుండీ తెరచి లెక్కించగా రూ. 79,22,173-00 ఆదాయం రాగ బంగారం 134 గ్రాములు, వెండి 348 గ్రాములు 060 మిల్లి గ్రాములు కొన్ని విదేశీ కరన్సీ నోటులు వచ్చినవి. ఈ యొక్క లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగన్న బాబు మరియు ధర్మ కర్తలు ముత్యాల వెంకట రామారావు, చెల్లంకి నాగ శేషగిరి, మావూరి సుందరరావు, రామాయణం సత్యనారాయణ, గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకట లక్ష్మీ, నీలాపు విజయ నాగలక్ష్మి,ఎక్స్ అఫీషియో మెంబర్, మద్దిరాల మల్లికార్జున శర్మ, వి వెంకటేశ్వరరావు, ఈవో తోటి శ్రీనివాసరావు,ఈఓ కర్రి శ్రీనివాసరావు,బ్యాంకు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నరని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి యర్రంశెట్టి భద్రాజీ తెలియచేసారు.
