సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ రేపటి శుక్రవారం తన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటలకు ముందుగా పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొని అస్సిసులు తీసుకోనున్నారు. ఎన్నికలకు సుమారు 50 రోజులు సమయం ఉండటంతో నియోజకవర్గంలో ఎక్కువ మంది ప్రజలను స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతల సహకారంతో స్వయంగా కలసి ఓట్లను అభ్యర్ధించేలా అయన షెడ్యూలు చేసుకొంటున్నారు. తన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *