సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీఅమ్మవారి సన్నిధిలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్, బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఆ విదముగా ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి. దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కార్యక్రమంనకు స్థానిక శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులుతో పాటుగా పలువురు పట్టణ ప్రముఖులు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *