సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61 వ వార్షిక మహోత్యవముల సందర్భంగా శ్రీ అమ్మవారి మూలవిరాట్ అలంకరణలు పూర్తీ అయిన నేపథ్యంలో ధీ 25-12-2024 న రేపటి బుధవారం ఉదయం 10.30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ అద్వర్యంలో జంధ్యాల గంగాధర్ శర్మ తాళ్లపూడి వారు కళాన్యాసం పూజలు నిర్వహించి స్థానిక భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సమక్షంలో గర్భాలయం తెరిచిభక్తుల కోసం శ్రీ అమ్మవారి నిలువెత్తు మూలవిరాట్ పునఃదర్శనం ప్రారంభిస్తున్నామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *