సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల వేళా పోలింగ్ కు సిద్ధం అవుతున్న ఏపీలో ఇటీవల వర్షాలతో పలుచోట్ల వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ ఉక్కబోతలు దారుణంగా ఉన్నాయి. అయితే రాగాల 24 గంటలలో… ప్రజలకు ఎన్నికల నిర్వహణ అధికారులకు ఏపీకి వాతావరణ శాఖ అధికారులు నేడు, ఆదివారం చల్లటి కబురు చెప్పారు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, . విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, మన్యం, అనకాపల్లి, కాకినాడు,, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందియని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, నంద్యాలలో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. అయితే రాబోయే వర్షాలు ఎన్నికల విధులకు ఓటర్లు కు ఇబ్బందులు కలిగించకూడదని కోరుకొందాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *