సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు దేశంలోని బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సెలవు ప్రకటించింది. రేపటి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జయంతి ని పునస్కరించుకొని RBI ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఆన్ లైన్ బ్యాంకు కార్యకలాపాలు,ATM తదితర వ్యవస్థలు మామూలుగానే నిర్వహిస్తారు. నిన్న నేడు, రేపు సెలవులు కావడంతో ఎల్లుండి మంగళవారం నుండి బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి .
