సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామాల లో జరిగిన రి సర్వే ఆధారంగా రైతులకు కొత్తగా పట్టా పుస్తకాలూ పంపిణి జరుగుతున్నా నేపథ్యంలో.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం, పాములపర్రు గ్రామంలో జరిగిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో 331 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అందజేయడం జరిగింది.
