సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా వ్యవసాయం చేసే రైతులకు ఆర్ బి ఐ శుభవార్త చెప్పింది..ఇకపై ఎటువంటి తనఖాలు లేకుండా రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా. ఇటీవల వ్యవసాయ ఖర్చులు, ద్రవయోల్బణం, పెట్టుబడి ఇలా అనేక రకాల అంశాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఉపశమనం ఇచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నేడు, శుక్రవారం కీలక ప్రకటన చేసింది. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే ఇచ్చేలా రుణాల పరిమితిని రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచింది భారతీయ రిజర్వ్ బ్యాంక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *