సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ తో సహా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈసారి రూ.2వేలు (PM Kisan) కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు డబ్బులు కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి రావాల్సిన 20వ విడత ఆలస్యం అయింది. ఈ పీఎం కిసాన్ వాయిదా ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల అవుతుంది. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది. తాజగా అందిన సమాచారం ప్రకారం.. ఈ జులై నెల 18వ తేదీన లేదా 20వ విడత విడుదల అవుతుందని భావిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *