సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి రోజా కి కౌంటర్ గా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మె ల్యే బొలిసెట్టి శ్రీనివాస్ నేడు, మంగళవారం తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ప్రజలలో గెలిచిన ఎమ్మెల్యే లను గాలి.. ‘నా కొడుకులు’ అంటూ సంబోధించడం రోజాకు తగదని, గెలిచినా ఎమ్మెల్యేలం.. మేము ఆమెకు పుట్టామా? అని ఎద్దేవా చేసారు. రోజా అసలు.. ఆడదా? మగదా ? గెలిచిన ఎమ్మెల్యేలు గాలీ నా .. అయితే జగన్ కూడా నీ కొడుకేనా? అంటూ తీవ్ర పదజాలం ఉచ్చరించారు. ఎన్నికలలో ప్రజలు త్రొక్కి పడేశాల బుద్ధి చెప్పిన కూడా వైసీపీ పెద్దలు ఘరానా తగ్గలేదని తరుచు కూటమి నేతలను విమర్శిస్తూ, తమ అధినేత పవన్ ను ఆడిపోసుకొంటే సహించేది లేదని, ముఖ్యంగా రోజా తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక సహించేది లేదని అదే భాషలో సమాధానం చెపుతామని హెచ్చరించారు. , రోజా వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో గెలిచినా ఎమ్మెల్యేలు స్వాందించాలని మోనంగా ఉండకూడని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *