సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శుక్రవారం రాత్రి విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి బయలు దేరిన సీఎం జగన్ నేడు, శనివారం లండన్ చేరుకొన్నారు. అక్కడ చదువు కొంటున్న ఆయన కుమార్తెలతో 2వారలు పాటు ఆహ్లదంగా గడపడానికి లండన్ వెళ్లి నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లండన్ లో వైసీపీ అభిమానులు ఆయనకు స్వగతం పలికారు. ఎన్నికలు ఫలితాలు జూన్ 4న వెలువడుతున్న నేపథ్యంలో ఈనెల 31వ తేదీన సీఎం జగన్ తిరిగి విజయవాడ చేరుకొంటారు. ఫై తాజా చిత్రంలో లండన్ లో జగన్ ను చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *