సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నోటిఫికేషన్ ప్రకారం వచ్చే డిసెంబర్ 4 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు దేశంలో పలు బ్యాంకుల వారీగా సమ్మెకొనసాగుతుంది. దేశంలో పలు ప్రభుత్వ , ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సమ్మె లో భాగం కానున్నాయి. బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బం దిఉం డేలా చర్య లు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్ వల్ల దిగువ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ను తక్కువగా ఉండటం వాళ్ళ కస్టమర్ల గోప్యత , వారి డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఏఐబీ ఈఏ ప్రధాన కార్యదర్శి, సీహెచ్‌ వెంకటాచలం పేర్కొన్నారు. సమ్మె లో పాల్గొనే బ్యాంకుల వివరాలను ఆయన ట్విటర్‌లో షేర్‌చేశారు. మొదటగా డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ , పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *