సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క ఇజ్రాయిల్ లెబనాన్ హోరాహోరీ దాడులు.. తాజగా ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయిల్ ఫై దాడి చేసిన నేపథ్యంలో… మరోపక్క ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణమైంది. గత మంగళవారం సెన్సెక్స్ 33.49 పాయింట్లు కోల్పోయి 84,266.29 వద్దకు జారుకోగా…సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 33.49 పాయింట్లు కోల్పోయి 84,266.29 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 13.95 పాయింట్ల నష్టంతో 25,796.90 వద్ద స్థిరపడింది. గడిచిన 3ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,570 పాయింట్లు (దాదాపు 2 శాతం), నిఫ్టీ 419 పాయింట్లు (1.6 శాతం) క్షీణించాయి. ఒకే రోజు 13 కంపెనీలు ఐపీఓలకు దరఖాస్తు: పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు వచ్చేందుకు కంపెనీలు భారీగా క్యూ కడుతున్నాయి. ఈ 13 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి.
