సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగా ఆంధ్ర ప్రాంతంలో రైలు ప్రయాణికులకు రక్షణ మరియు సమాచారం తెలిపేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసు కున్నామని ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకలు, మార్పులు, చేర్పులు ,రైళ్ల రద్దు సమాచారం తెలుసుకోవడానికి హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధి కారులు తెలిపారు. ఈ మేరకు భీమవరం టౌన్ – 7815909402, విజయవాడ డివిజన్‌లోని విజయవాడ – 7569305697, రాజమండ్రి – 0883– 2420 541, 2420543, తుని – 7815 909479, నెల్లూరు – 78159 09479, ఒంగోలు – 781590 9489, గూడూరు – 08624– 250795, గుడివాడ – 781590 9462, నిడదవోలు – 08813– 223325, తాడేపలి గూడెం – 08818– 226162, తెనాలి – 08644– 227600, ఏలూరు – 7851909348 నెంబర్లకు కాల్ చేసి సమా చారం తెలుసుకోవచ్చన్నారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. రాయనపాడు రైల్వే స్టేషన్ జలదిగ్భందంలో చిక్కుకుంది తాజగా .. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తోన్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్ల నుంచి ప్రయాణికులను దింపి బస్సులో విజయవాడ రైల్వే స్టేషన్‌కు పంపుతున్నారు.
