సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల ఖైదీ , విక్రమ్ సినిమాల భారీ హిట్ తరువాత తమిళ హీరో విజయ్ తో మాస్టర్ సినిమా తరువాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది. దీనిలో యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తుండటం తో సినిమా క్రేజ్ పెరిగింది. తాజాగా నేడు శుక్రవారం తాజాగా టైటిల్ ప్రకటించింది. హీరో విజయ్ ఫై చాకెలెట్ కత్తి మూసి తీసిన స్పెషల్ వీడియో తో టైటిల్ ప్రకటించడం అంటే ‘చాకోలెట్ పూసిన కత్తి ‘ అన్న తరహాలో హీరో క్యారెక్టర్ ఉంటుందని కోడ్ ఇచ్చారు. సినిమా పేరేంటంటే… ‘లియో: బ్లడీ స్వీ ట్’ ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 19న సినిమాను ప్రేక్షకుల ముం దుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించడం విశేషము .
