సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నచ్చిన పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించే చియాన్ విక్రమ్ హీరోగా కబాలి ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగలాన్’ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలైం ది. ఈ చిత్రం తెలుగులో, హిందీలో అంతంత మాత్రమే ఆడిన తమిళనాట మాత్రం 100 కోట్లు కలెక్షన్స్ సాధించిన సూపర్ హిట్ సినిమాగా నిలచింది. ఈ సినిమా సమాజంలో అనేక చర్చ లకు దారితీసింది.. విక్రమ్, పార్వతి తిరువొతు, మాళవిక మోహన్, పశుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను థియేటర్‌ లో చూడలేక పోయిన వారు ఓటీటీ లో చూడాలని విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ అయిన 2 న్నర నెలలు తరువాత ఎట్టకేలకు ఆ ఓటీటీలోకి తంగలాన్ దీపావళి కానుకగా నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమిం గ్‌ చేయబోతున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *