సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు బుధవారం ఉదయం ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి బాలాజీ ( భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సోదరుడు ) కుమారుని నిశ్చితార్థం కార్యక్రమం విజయవాడలో జరుగగా ఆ కార్యక్రమంలో పలువురు వైసిపి ప్రముఖులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని కాబోయే వధూవరుల ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
