సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో గత్ సోమవారం సాయంత్రం “కే. వీ. రావు సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్” ను కే. వీ. రావుతో కలిసి, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుప్రారంభించారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ టెకనాలజి పెరిగిపోవడం తో పాటు సైబర్ నేరాలు పెరిగాయని.. ఈనేపథ్యంలో.. సైబర్ నేర పరిశోధనలో పోలీసులకు ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే ఈ సిలబస్ కు రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రఘురామ కృష్ణంరాజు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో సిద్దార్ధ .కళాశాల పాలకవర్గం ఆయనను ఘనంగా సత్కరించింది
