సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’ లో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఇటీవల విడుదల అయ్యి ఓ మోస్తరు విజయం సాధించిన విషయం విదితమే.. పాత్రను పోషించారు. ఈ సినిమాలో హీరోగా డబల్ రోల్ తో పాటు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో మార్చి 22న విడుదలైంది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది.‘దాస్ కా ధమ్కీ’ ఓటీటీ రైట్స్‌ను ఆహా ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. భారీ ధరను చెల్లించి రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 14 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. .
