సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రేమికుల దినోత్సవం కానుకగా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు లో చాల కాలం తరువాత హీరో లేడీ గెటప్ లో కనిపించి విడుదలకు ముందే విశ్వక్ సేన్. టీజర్, ట్రైలర్ లలో అమ్మాయి గెటప్ లో విలన్ లతో పరచకాలు తో ఇదో మొరటు కామెడీ సినిమా గా హైప్ క్రియేట్ చేశాడు. అయితే ఎప్పుడు విభిన్న జోనర్స్ సినిమాలు ఎంపిక చేసుకొనే విశ్వక్ సేన్ సినిమా కు ఉండే ఓ మోస్తరు ఓపెనింగ్స్ ఈ సినిమాకు మిస్ అయ్యాయి. మొన్న మెకానిక్ రాఖీ సినిమా తరహాలోనే.. విశ్వక్ సేన్ తన సినిమా టైటిల్స్ విషయంలో డబ్బింగ్ సినిమాల లాగా కాకుండా కాస్త శ్రద్ద పెట్టాలి.. ఇక టాక్ పరంగా చుస్తే..గతంలో ఇదే తరహాలో సినిమాలు లో చుసిన సన్నివేశాలలతో కాస్త అటుఇటుగా తీసేసారు. మొదటి భాగం సరదాగా సాగిన ఇక 2వ భాగంలో ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అంటున్నారు. కాస్త బూతు డైలాగ్స్ తో యూత్ లో కాస్త మాస్ మినహా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొనే అంశాలు తక్కువ అంటున్నారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ ఎంతగా కష్టపడ్డాడో తెలుస్తోందంటున్నారు . అయితే ఆ గెటప్ లోను మగతనమే కనపడుతుంది. డబల్ మైనింగ్ డైలాగ్స్.. అదే మాస్ ప్రేక్షకులకు కాస్త రిలీఫ్.. హీరోయిన్ కు పెద్ద ప్రాధాన్యత లేదు. పెద్ద అంచనాలతో వెళ్ళాక పొతే సినిమా కాలక్షేపానికి బాగుటుంది. ఈ చిత్రంలో లియోన్ జేమ్స్ పాటలు, బీజీఎమ్ మాత్రం బాగున్నాయని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *