సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి పాలకొల్లు కు వెళ్లే ప్రధాన రహదారిలో వీరవాసరం – తోకలపూడి మధ్య రైల్వే గేట్ అత్యవసర మరమత్తులు నిమిత్తం రేపటి సోమవారం నుండి రైల్వే అధికారులు మూసివేస్తునారు. (ది.01-12-25 ఉదయం 07.00 గంటలనుండి) తిరిగి డిసెంబర్ 5వ తేదీ రాత్రి 7గంటలకు తెరుస్తారు. కావున భీమవరం పాలకొల్లు మధ్య వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులు 5 రోజులు పాటుమరో మార్గాలు లో వెళ్ళాలి అని భీమవరం ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ అధికారికంగా తెలిపారు. దీని ప్రభావంతో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు రాజమహేంద్రవరం వెళ్ళవలసినవారు పాలకొల్లు మీదుగా రూటుమార్చి తిరిగి రావాలని రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *