సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి సీనియర్ అగ్ర హీరోగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ అటు నారప్ప గా యాక్షన్ హీరోగా నిప్పులు కురిపించిన మరల కామిడి ఫ్యామిలీ హీరోగా ఎఫ్ 3 సిరీస్ తో బంపర్ హిట్ కొట్టిన ఆయనకే చెల్లింది. అందుకే మరోసారి వెంకటేష్ ఇప్పుడు ‘‘సైంధవ్’యాక్షన్ మూవీతో పలకరించడానికి సిద్ధమయ్యాడు. ‘హిట్’ లాంటి విజయవం తమైన సిరీస్ ను అందించిన యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం లో నటిస్తున్నారు. దీనిలో వెంకీ సరసన కేజీ ఎఫ్ హీరోయిన్ శెట్టి నటించనుంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను నేడు, బుధవారం విడుదల చేసారు. ‘సైంధవ్’ గా నేను ఇక్కడే ఉంటా! ఎక్కడికి వెళ్ళాను .. అంటూ వెంకీ పలికే డైలాగ్ తో వెంకీ మరో హిట్ కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు.
