సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 19,13,085/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి , రఘురామా కృష్ణంరాజు అందజేసి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . సకాలంలో బాధితులకు ఆర్ధిక సహాయం అందజేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది అని ఎమ్మెల్యే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *