సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు సమావేశంలో మాట్లాడుతూ.. 2000 ఏడాదిలో కిమ్స్ తొలి ఆసుపత్రిని తాను ప్రారంభించానని ఆయన గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్లలో 5 వేల బెడ్స్‌తో ఐదు రాష్ట్రాలకు కిమ్స్ విస్తరించిందని అన్నారు. ఇక్కడ ఆసుపత్రిలో .వైద్య ఆరోగ్య విభాగాలలో సైతం ఏఐ సేవలు అందుబాటులో ఉన్నాయని . మనిషి జనిటిక్ లను పరిశీలించి ముందుగానే భవిషత్తు లో రాబోయే జబ్బు లనుండి కాపాడే అవకాశం ఉందని అన్నారు. సంస్థ బాగుండాలంటే.. అందులో పని చేసే వాప్రపంచాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శాసిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో డేటానే సంపద అవుతుందని .హెల్త్‌లో డేటా కింగ్‌గా కిమ్స్ చైర్మన్ బి. భాస్కర్ రావు తయారవుతారని ఆయన స్పష్టం చేశారు. 1995లో తాను ఐటీ ప్రగతి గురించి చెప్పానన్నారు. ఇప్పుడు ఏఐ గురించి చెబుతున్నానని అన్నారు.
