సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పులివెందుల ZPTC ఎన్నికల ప్రచారంలో వైసీపీ MLC రాజా గొల్ల రమేష్ యాదవ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ MLC లు కౌరు శ్రీనివాస్ మరియు , లేళ్ళ అప్పిరెడ్డి తదితరు ఎమ్మెల్సీ లు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు కి వినతి పత్రం అందచేశారు. రాష్ట్రంలో కూటమి నేతలు MLC ల ఫై చేసిన దాడిని ఖండిస్తున్నామని రాష్ట్రంలో మా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకొనివెళతానని మోషేను రాజు వారికీ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *