సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఉదయం శాసన మండలి లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు సభ ప్రారంభానికి ముందు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ బడ్జెట్ ప్రతులను శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు కి అందచేశారు. తదుపరి సభలో ఎమ్మెల్సీ సబ్యులకు బడ్జెట్ వివరాలను మంత్రి అమర్నాధ్ వివరించారు. ( ఫై చిత్రంలో )
