సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ మరియు శాసనమండలి సభలలో 2024-25 బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఆర్థిక శాఖ కార్యదర్శి J. నివాస్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు కి బడ్జెట్ కాపీలను అందచేశారు. ఈ శాసనమండలి సమావేశాలను సభ్యుల సహకారంతో సజావుగా నిర్వహిస్తున్నామని మోషేను రాజు అన్నారు.
