సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అధ్యక్షతన రాష్ట్ర గవర్నర్ S. అబ్దుల్ నజీర్ ప్రసంగం తో శాసన మండలి సమావేశాలు ప్రారంబించబడిబడినవి, ఈ రోజు జరిగిన శాసనమండలి సమావేశంలో సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు గవర్నర్ కి శాసన మండలి చైర్మన్ మోషేను రాజు పుష్పగుచ్చెం అందచేసి స్వాగతం పలికారు. ఈసారి కూడా తన హయాంలో రాష్ట్ర శాసనమండలి లో సభ్యులు అర్ధవంతమైన , గౌరవ ప్రదమైన చర్చలలో పాల్గొనేలా సభను నిర్వహిస్తామని వైసిపి, టీడీపీ , లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్సీ సభ్యులందరు సహకరించాలని మోషను రాజు విజ్ఞప్తి చేసారు.
