సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యుద్దాన్ని మీరు మొదలు పెట్టారు నేను ముగిస్తాను అన్న మాటలు ఇరాక్ నిజం చేసుకొంది . నేటి మంగళవారం తెల్లవారు జాము నుండి గల్ఫ్ లోని ఖతార్, ఇరాక్, తదితర 4 దేశాల ప్రాంతాలలో అమెరికా సైనిక స్థావరాలపై ఆధునిక మిస్సైల్ దాడులు జరిపిన ఇరాన్ మరో ప్రక్క నేటి మధ్యాహ్నం వరకు ఇరాక్ లోని పలు నగరాలపై మిస్సైల్స్ దాడులు చేసి విద్వంసం చేసిన తరువాత అమెరికా ట్రంప్ భయంతో వేడుకొన్న నేపథ్యంలో యుద్దాన్ని ముగించినట్లు ఇరాన్ ప్రకటించింది. అప్పటి వరకు అటువైపుగ అన్నిదేశాల విమాన సర్వీస్ లు నిలచిపోయాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేటి ఉదయమేఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజులుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పడిందని ఇందుకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు కూడా తెలిపారు. ‘ఇకపై అంతా అనుకున్నట్టే జరుగుతుందని భావిస్తున్నా.. జరుగుతుంది కూడా. ఈ 12 రోజుల యుద్ధాన్ని ముగించినందుకు.. ముగించే ధైర్యసాహసాలు, ఇంటెలిజెన్స్‌ను కనబరిచిన ఇరు దేశాలకు శుభాకాంక్షలు’ యావత్ మధ్య ప్రాచ్యాన్ని నాశనం చేయగల ఈ యుద్ధం కొన్నేళ్ళ పాటు జరిగి ఉండేదని, కానీ తన చొరవతో అలా జరగలేదని పేర్కొన్నారు ట్రంప్.. .అయితే మొదట ఇరాన్ మాత్రం అమెరికా అధ్యక్షుడి ప్రకటనను తోసిపుచ్చింది. తన దాడుల కసి పూర్తీ చేసాక యుద్ధం ముగిసినట్లు ప్రకటించింది.
