సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.400 నుంచి రూ.440 వరకు తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. శనివారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 49,960 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.45,800గా ఉంది. తాజగా తెలుగు రాష్ట్రాలలో నేడు, శనివారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.49,960 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.45,800విజయవాడలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.49,960 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.45,800 ఉండగా ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.49,960 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.45,800 ఉండగా వెండి ధరలు విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,600 విజయవాడలో కిలో వెండి ధర రూ.64,600 కు అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *