సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో తమిళ హీరో ధనుష్, పాన్ ఇండియా వండర్ హిట్ సినిమాల హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో కుబేర చిత్రంతో అలరించడానికి సిద్దంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం విడుదల తేది తెలుపుతూ చిత్ర బృంలం పోస్టర్ విడుదల చేసింది. జూన్ 20న (Kubera ) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపారు.
