సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని నేడు, బుధవారం దర్శించుకున్న భక్తులు ఉండి మండలం కలిగొట్ల కి చెందిన గాదిరాజు గణేష్ కుమార్ హేమ చిరంజీవి..పార్థివ్ వర్మ (1,10,116/-.) ఒక లక్ష పది వేల నూట పదహారు రూపాయలు శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించారు..వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో .ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధర్మకర్త గొంతెన రమణ కారంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు
