సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ( ఎటువంటి కోవిద్ ఆంక్షలు లేవు) ఈ నేపథ్యంలో సీఎం జగన్ ను ఆయన సీఎం కార్యాలయంలో కలసిన టీడీపీ చైర్మెన్, వైవి సుబ్బారెడ్డి, ఇఓ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కు వచ్చి రాష్ట్ర ప్రజలు తరపున శ్రీవారికి, దేవేరులులకు పట్టువస్త్రాలు సమర్పించవలసినదిగా కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *