సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం శ్రీ అమ్మవారిని దర్శించుకొన్న విశాఖపట్నం నకు చెందిన ఒక భక్తుడు సుమారు 10కాసుల లక్ష్మీదేవి కంఠహారం సమర్పించడం జరిగింది అని దేవాలయ సహాయ కమిషనర్, యర్రంశెట్టి భద్రజీ ప్రకటనలో తెలియజేసారు. ( ఫై చిత్రంలో శ్రీ అమ్మవారికి అజ్ఞాత భక్తుడు సమర్పించిన అందమైన బంగారు కఠభరణాన్ని చూడవచ్చు)
