సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు రేపటి నుండి వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు రోజు కో దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమౌతున్నారు. నేడు, బుధవారం అమావాస్య సందర్భంగా శ్రీ అమ్మవారి ఆలయ ఆవరణలో వేదికపై చండీహోమం ఆలయ ప్రధానఅర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు నిర్వహించారు,. 52 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,తెలిపారు.
