సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ దేవి శరన్నవరాత్రుల నేపథ్యంలో శ్రీ అమ్మవారిని దర్శించిన స్థానిక భక్తులు కానూరి వెంకట శ్రీ సాయి సూర్య ఈశ్వర్ కార్తీక్ , 8 గ్రాములు బంగారం కానుకగా అందజెయ్యగా అదే కుటుంబానికి చెందిన కానూరి శ్రీనివాస శ్రీ సాయి చంద్ర ఈశ్వర్ కృతిక్ అనే చిన్నారి చేతుల మీదుగామరో 8 గ్రాములు బంగారం ను కానుకలుగా ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ కి అందచేశారు. ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్త ముత్యాల రామరావు పాల్గూన్నారు
