సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట, షార్ నుంచి నేటి, ఆదివారం ఉదయం ప్రయోగించిన ఎల్వీఎం-3-ఎం-3 (LVM-3-M-3) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది .అంతరిక్షంలో నిర్దిష్ట కక్ష్యలోకి 36 ఉపగ్రహాలు చేరుకున్నాయి. యూకే తో భారత్ కుదుర్చుకున్న ఒప్పంద ప్రయోగాలలో రెండో ప్రయోగం ఘనవిజయం సాధించింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో వాణిజ్య ప్రయోగాలకు డిమాండ్ పెరుగనుంది.ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ ను పీఎం మోడీ, సీఎం జగన్ మొదలుకొని దేశంలోని ప్రముఖులు చారిత్రక విజయం అంటూ అభినందనలు తో ముంచిఎత్తారు. . కక్ష్యలోకి చేరుకున్న 16 ఉపగ్రహాల నుంచి భూమికి సంకేతాలు అందటం విశేషం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *