సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59 వ వార్షికోత్సవాలు నేపథ్యంలో నేటి గురువారం ( ఫిబ్రవరి 2) నుండి శ్రీ అమ్మవారు వరుసగా 9 రోజులు వివిధ దేవి అవతారాలలో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో నేడు, శ్రీ ఆదిలక్ష్మి దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ నిర్వహణకు అమెరికా లోని శ్రీ శంకర కృష్ణ, పద్మజ దంపతులు సహకారం అందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *