సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు నేడు, శనివారం శ్రీ ధైర్య లక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారం కు స్థానిక భక్తులు ఉద్దరాజు రమేష్ ఆనంద వర్మ అనే భక్తులు నేతృత్వం వహించారని ఆలయ సహాయ్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. తన భక్తులకు అభయం ప్రసాదిస్తూ 8 చేతులతో ఆయుధాలతో త్రిశుల ధారిణిగా నిలువెత్తు విరాట్ స్వరూపంలో శ్రీ అమ్మవారి దర్శనంకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. రేపు ఆదివారం శ్రీ గజలక్ష్మి దేవి అలంకరణలో శ్రీ అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *