సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం దర్శించుకొన్న కోనసీమ జిల్లా ఆత్రేయపురంకి చెందిన హర్షవర్మనాగ సాయిలిఖిత దంపతులు 8 గ్రాముల బంగారం కానుకగా అందించారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీమద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదం శేషవస్త్రం అందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *