సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న నరసాపురం కి చెందిన భక్తులు, కే వెంకట సత్యనారాయణ ,కాంచన దంపతులు 8 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారికి కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ అమ్మవారి ప్రత్యేక పూజలు చేయించి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయకమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *