సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం కావడంతో విశేషంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ నేపథ్యంలో శ్రీ అమ్మవారి కి భువనపల్లి(గణపవరం) వాస్తవ్యులు కె.బాలసుబ్రహ్మణ్యం 3.గ్రాముల బంగారం బహూకరించారు. ఇక స్థానిక భక్తులు A.N.B.శ్రీనివాసు వల్లి దంపతులు 2గ్రాములు బంగారం కానుకగా సమర్పించారు.
