సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, శనివారం దర్శించుకున్న విజయవాడ కి చెందిన భక్తులు వై, శ్రీనివాసు రావు దీప్తి దంపతులు , శ్రీ అమ్మవారికి 50,000 రూపాయలు కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *