సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, శనివారం దర్శించుకున్న హైదరాబాద్ కి చెందిన భక్తులు ఎన్ మల్లికార్జున స్వామి, సౌమ్య దంపతులు శ్రీ అమ్మవారికి 70,000 /- అక్షరాలా డబ్భై వేళ రూపాయలు కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదం శేషవస్త్రం అందించడం జరిగింది.
