సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న వేండ్ర గ్రామస్తురాలు కఠారి సీతమ్మ శ్రీ అమ్మవారి కి కానుకగా 14గ్రాముల 370 మిల్లి గ్రాముల బంగారాన్ని కానుకగా సమర్పించారు. ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
