సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు వాస్తవ్యులు బండారు ఈసన్వి సాక్షి వారు 8 గ్రాములు బంగారం కానుకగా అందచేశారు ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్త శ్రీ రామాయణం సత్యనారాయణ పాల్గూన్నారు అలాగే పాలకోడేరు వాస్తవ్యులు కొత్తపల్లి సత్యనారాయణ రాజు దంపతులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని 9 గ్రాములు బంగారం కానుకగా గా అందచేశారు . ఈ కార్యక్రమములో ఆలయ ఛైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు , ఆలయ ధర్మకర్త ముత్యాల సత్యనారాయణ పాల్గొనడం జరిగింది.
