సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, బుధవారం దర్శించుకున్న స్థానిక భక్తురాలు P సత్యవతి w/o లక్ష్మి నారాయణ( లేటు) 20 గ్రాముల బంగారం కానుకగా అందించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించినారు,ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందచేసినారు. ఈ మహిళ భక్తురాలు గతములో కూడా 20 గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా ఇచ్చియున్నారని అమ్మవారి అనుగ్రహం పట్ల ఆమె భక్తిని ఆలయ సహాయ కమిషనర్ ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *