సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు మోటుపల్లి శ్రీనివాసు రామలక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారి స్వర్ణభరణం నిమిత్తం 8గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు, ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ముత్యాల వెంకట రామారావు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *