సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న స్థానిక వంశీకృష్ణ నగర్ కు చెందిన భక్తులు కొప్పునీడి శ్రీనివాస మోహనరావు దంపతులు శ్రీ అమ్మవారి స్వర్ణాభరణ నిధికి 8గ్రాముల బంగారాన్ని కానుకగా దేవాలయ ధర్మకర్త మండలి సబ్యులకు అందజేశారు.
