సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ దేవాలయంలో నేడు, శనివారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు చామన వీర వెంకట సత్యనారాయణ సుజాత దంపతులు వారి కుమారుడు సోమేశ్వర శ్రీకాంత్ పేరున శ్రీ అమ్మవారి కి 8 గ్రాముల బంగారం సమర్పించారు.
